రైల్వే స్టేషన్కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..
By TodayTelugu Desk1 min read0 views

గుంటూరు నగరంలో ఒక వైపు కురుస్తున్న వర్షాలు ఆనందాన్ని కలిగిస్తుంటే, మరోవైపు ఒక కుటుంబంలో కోలుకోలేని తీవ్ర విషాదాన్ని నింపాయి. ఎన్నో ఏళ్లుగా ఎందరికో నీడనిస్తూ, నగరంలో ఒక మైలురాయిలా నిలిచిన భారీ వేప చెట్టు ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ ఎదుట అకస్మాత్తుగా భారీ వృక్షం విరిగిపడిన ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇంటి యజమాని అక్కడికక్కడే మరణించగా, భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు గాయపడ్డారు. ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
Related News
Comments
Login to leave a comment












