సోషల్‌ మీడియాలో ఒక రిలేషన్‌షిప్‌ రూల్‌ వైరల్‌ అవుతుంది. ఈ రూల్‌ పాటిస్తే భాగస్వాముల మధ్య ప్రేమ పటిష్టం అవుతుందట. దెబ్బతిన్న బంధాలను తిరిగి చిగురింపజేయడానికి, ఉన్న ప్రేమను రెట్టింపు చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. అదే ‘777 రిలేషన్‌షిప్‌ రూల్‌’. ఈ రూల్‌ అనేది వ్యక్తిగత సంబంధాలను బలంగా, తాజాగా ఉంచుకోవడానికి లైఫ్‌ కోచ్‌లు, రిలేషన్‌షిప్‌ నిపుణులు సిఫార్సు చేసే ఒక అద్భుతమైన ఫార్ములా. బిజీ లైఫ్‌ స్టైల్‌ వల్ల భాగస్వాముల మధ్య దూరం పెరగకుండా […]

The post లవర్స్‌.. బాండ్‌ 7-7-7 appeared first on Navatelangana.