– 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో చెలగాటం– నాటి బీఆర్‌ఎస్‌ పాలనలో గ్రూప్‌ పరీక్షల పేపర్లు లీక్‌– మూల్యాంకనంలో లోపాల కారణంగా 20 మందికిపైగా విద్యార్థుల ఆత్మహత్య– సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి 70 వేల ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్‌దే..! : ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిడబుల్‌ ఇంజన్‌ సర్కార్‌గా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నీట్‌ పరీక్ష పేపర్ల లీకేజీయే నిదర్శనమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ […]

The post ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారంటే పేపర్ల లీకేజీయేనా? appeared first on Navatelangana.