కవులు రకరకాల సమస్యల్ని, సంఘటనల్ని అర్థం చేసుకోవడానికి వారి వారి పరిధుల్లో ఆయా సమస్యల, సంఘటనల పట్ల ‘సహానుభూతి’ ని వ్యక్తపరచడం ద్వారా వాటి తీవ్రతను అంచనా వేయగలుగుతరు. మానవత్వపు పరిమళాల్ని వెదజల్లే ‘సహానుభూతి’ సమాజాన్ని మరింత దగ్గరిగా చూపిస్తది. బాధిత స్వరాల వేదనకు అక్షర రూపం కల్పించడానికి కవులే బాధితులుగా ఊహించుకుంటూ బాధను, నొప్పిని మానసికంగా అనుభవిస్తూ కవిత్వరూపాన్ని పొందిస్తరు. ఈతరం యువకవుల్లో ‘చిక్కొండ్ర రవి’ కవిత్వంలో -సహానుభూతి’ని వ్యక్తపరిచే తీరు సమస్త, సబ్బండ జాతుల […]

The post మానవత్వపు పరిమళాల్ని వెదజల్లే ‘సహానుభూతి’ appeared first on Navatelangana.