తల్లులు బహుముఖ ప్రజ్ఞకు మారుపేరు. ఈ విషయంలో ఎవరూ విభేదించరు. అయితే పారిశ్రామికవేత్తలుగా ఉన్న తల్లులకు ఈ సమన్వయం కేవలం పిల్లలను బడికి తీసుకెళ్లడం, భోజనం తయారుచేయడం వరకే పరిమితం కాదు. వారు నిరంతరం వ్యాపార నిమిత్తం ఎంతో మందితో మాట్లాడాలి. స్కూల్లో జరిగే పేరంట్‌-టీచర్‌ ‌మీటింగ్‌‌లకు వెళ్లాలి. వ్యాపారానికి సంబంధించిన అనేక పనులతో బిజీగా ఉన్నా పిల్లలకు హోంవర్క్ లో సహాయం కూడా చేస్తారు. ఈ సమతుల్యత సాధించడం చాలా కష్టం. కానీ అది వారు […]

The post అమ్మ.. అన్నీ చేయగలదు appeared first on Navatelangana.