భగ్గుమన్న బంగారం, వెండి ధరలుసామాన్యులు కొనడం గగనమే3.5 కోట్ల మంది ఉపాధికి ముప్పు! న్యూఢిల్లీ: ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. దేశంలో బంగారం, వెండి దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి ఏకంగా 15 శాతానికి పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచే ఈ పెంపు అమలులోకి రావడంతో మధ్యతరగతి ప్రజల బంగారు కల మరింత భారంగా మారింది. పశ్చిమాసియా ఘర్షణల […]
The post అపరంజిపై 15 శాతం సుంకం వాత appeared first on Navatelangana.













