నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన తర్వాత, తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ యూరప్ పర్యటనకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో 4 యూరప్ దేశాల్లో ప్రధాని పర్యటన ఉండబోతోంది. నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలో ఆయన పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నార్వేలో జరిగే భారత్-నార్డిక్ సదస్సుకు ప్రధాని మోడీ హాజరవ్వనున్నారు. ఈ అధికారిక పర్యటన మే 15 నుంచి 20 వరకు జరిగే అవకాశం ఉంది. ముందుగా నార్వేలో పర్యటించిన తర్వాత […]
The post ప్రధాని మోడీ యూరప్ పర్యటన..! appeared first on Navatelangana.














