“మాతృత్వం మనకు పరిణామాల గురించి మరింత అవగాహన కల్పిస్తుంది. కేవలం ఎదుగుదల పరంగా ఆలోచించడం మానేసి, మీ పని ఒకరి జీవితంలో వాస్తవానికి ఏం సూచిస్తుందో ఆలోచిస్తారు. నేను ఫిక్స్డెర్మాను ప్రారంభించినప్పుడు, నాకు కనిపించిన ఒక స్పష్టమైన లోటు నుండే అది పుట్టింది. శాస్త్రీయంగా సరైనవిగా ఉంటూ, ఉపయోగించడానికి సురక్షితంగా ఉండే ఎంపికలు తగినన్ని లేవు. ఒక తల్లిగా ఆ విషయం నాకు చాలా ముఖ్యమైనదిగా అనిపించింది. అది కేవలం ఒక బ్రాండ్‌ను నిర్మించడం గురించి మాత్రమే […]
The post బాధ్యతను మోయడం appeared first on Navatelangana.














