బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతిసీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నిరసనమహిళా సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసననవతెలంగాణ-అంబర్‌పేట/ ముషీరాబాద్‌కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు కుమారుడు మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన, పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ, ఐద్వా, పలు ప్రజా సంఘాల […]
The post బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి appeared first on Navatelangana.













