విదేశాలకు పారిపోకుండా చర్యలు చేపట్టాలిబాధితురాలికి న్యాయం చేయాలిఆంధ్రాకు డబ్బులిచ్చి…తెలంగాణకు పొదుపు సూత్రాలు చెప్పిన పీఎం : కల్వకుంట్ల కవితనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమెమాట్లాడారు. బండి భగీరథ్ పై గంభీరమైన ఆరోపణలు వచ్చినప్పటికీ […]
The post బండి సంజయ్ కుమారుడి పైలుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి appeared first on Navatelangana.













