న్యూఢిల్లీ : ప్రయివేటు టెల్కో కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 16 శాతం పతనంతో రూ.7,325 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.11,022 కోట్ల లాభాలు సాధించింది. మరోవైపు గడిచిన క్యూ4లో కంపెనీ ఆదాయం 15.6 శాతం వృద్ధితో రూ. 55,383.2 కోట్లకు చేరుకోవడం విశేషం. మొత్తం 2025-26 గాను ఎయిర్‌టెల్ లాభం 20.4 శాతం తగ్గి రూ. 26,695 […]
The post భారతీ ఎయిర్‌టెల్‌కు రూ.7,325 కోట్ల లాభాలు appeared first on Navatelangana.













