నవతెలంగాణ-హైదరాబాద్: ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజుతో(మంగళవారం) ఎన్నికల ప్రచారం ముగియనుంది. తాజాగా సదురు ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ఓ సామాజిక వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని తిరుప్పూర్ జిల్లా బోయనాయక్ సామాజిక వర్గం అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. బోయనాయక్ సమన్వయ సంక్షేమ సంఘం మంగళవారం తారాపూర్ రోడ్డులోని కోవిల్వాళి ప్రాంతంలో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షుడు అలగైయన్ అధ్యక్షత వహించారు. “తిరుప్పూర్ జిల్లాలోని మొత్తం 8 […]
The post అసెంబ్లీ ఎన్నికలను బహ్కిరించిన ‘బోయనాయక్’ appeared first on Navatelangana.














