నిందితులకు కఠిన శిక్ష పడాలి పోరిక కిరణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నవతెలంగాణ-గోవిందరావుపేటమండల కేంద్రానికి చెందిన ఇరుగు శ్రావణ్-మమత ల 4సంవత్సరాల కుమారుడు అశ్రీత్ నందన్ పసి బాలుడు అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని,ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసిందని బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పోరిక కిరణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కిరణ్ స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు ఈరుగు శ్రావణ్ ఇంటికి వెళ్లి బాలుని చిత్రపటానికి పూలమాలవేసి […]
The post ఆశ్రీత నందన్ మృతి బాధాకరం appeared first on Navatelangana.














