జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్నవతెలంగాణ – అచ్చంపేటగురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సదుపాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ చూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా కొనసాగుతున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. పాఠశాల ప్రాంగణాన్ని సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్, వంటశాలలు, నిల్వ గదులు, తరగతి గదులు, వసతి గృహాల […]

The post గురుకులాల్లో సదుపాయాలపై శ్రద్ధ తీసుకోవాలి appeared first on Navatelangana.