నవతెలంగాణ – సిద్దిపేట జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సిద్దిపేట విద్యార్థులు ఊడెం కౌశిక్ వర్ధన్ రెడ్డి, లుక్కా అక్షయ్ గుణ తమ సత్తా చాటి ఉత్తమ ర్యాంకులు సాధించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ)  జేఈఈ మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. జాతీయస్థాయిలో 16 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనారు. ఈ ఫలితాల్లో సిద్దిపేట పట్టణానికి చెందిన ఊడెం రఘువర్ధన్ రెడ్డి – సుహాసినిల కుమారుడు ఊడెం కౌశిక్ వర్ధన్ రెడ్డి 1594వ ర్యాంకు, లుక్క రాజు – ఉమల కుమారుడు  […]

The post జేఈఈ మెయిన్స్ లో మెరిసిన సిద్దిపేట విద్యార్థులు appeared first on Navatelangana.