ప్రతి ఐదుగురిలో ఒకరిపై క్రిమినల్‌ కేసులుపది శాతం మందిపై తీవ్రమైన నేరాలు981 మంది అభ్యర్థులు కోటీశ్వరులు.. ఏడు శాతం పెరుగుదలబరిలో నిలిచిన మహిళల సంఖ్య 11 శాతమే..ఏడీఆర్‌ నివేదికచెన్నై : ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నేరచరితుల సంఖ్య పెరిగింది. దాదాపు ప్రతి ఐదుగురు అభ్యర్థుల్లో ఒకరిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రీఫార్మ్స్‌ (ఏడీఆర్‌), తమిళనాడు ఎలక్షన్‌ వాచ్‌ (టీఎన్‌ఈడబ్ల్యూ) విశ్లేషణ వెల్లడించింది. అలాగే అభ్యర్థుల్లో […]

The post తమిళ ఎన్నికల్లో నేరచరితులు appeared first on Navatelangana.