నవతెలంగాణ – జుక్కల్  : మండల కేంద్రం లోని పలు ఎరువు దుకాణాలలో జుక్కల్ మండల వ్యవసాయ అధికారి మహేశ్వరి ఆధ్వర్యంలో శనివారం నాడు పలు ఎరువుల దుకాణాలలో తనిఖీలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఏవో విలేకరులతో ఒక ప్రకటనలు తెలియజేస్తూ మండల కేంద్రంలోని సంఘమేశ్వర ఆగ్రో ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీలు చేపట్టగా మొత్తం 25 లక్షల విలువైన మందులు దుకాణంలో ఉన్నాయని అన్నారు. వాటిని పరిశీలించగా అందులో గడువు ముగిసినవి సుమారుగా రెండు లక్షల […]

The post ఏవో తనిఖీలు బయటపడ్డ గడువు ముగిసిన రసాయన మందులు appeared first on Navatelangana.