న్యూఢిల్లీ : పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ సంక్షోభం, గగనతల ఆంక్షలు మరియు ఆకాశాన్నంటుతున్న విమాన ఇంధన ధరల నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుండి ఆగస్టు 2026 వరకు 29 అంతర్జాతీయ రూట్లలో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయడమో లేదా వాటి ఫ్రీక్వెన్సీని తగ్గించడమో చేస్తున్నట్లు ఆ సంస్థ బుధవారం ప్రకటించింది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న అస్థిరత వల్ల తమ కార్యకలాపాల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ సర్దుబాట్లు […]

The post ఎయిరిండియా సర్వీసుల్లో కోత appeared first on Navatelangana.