– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీనవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్‌కామ్రేడ్ ఉడుత చేరాలు మరణం సీపీఐ(ఎం)కి తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఉడుత రవీందర్ సోదరుడు ఉడుత చేరాలు(55) వారి స్వస్థలమైన జనగామ జిల్లా చిల్పూర్ మండలం క్రిష్ణాజిగూడెం గ్రామంలో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని జాన్‌వెస్లీ బుధవారం సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళ్లు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. […]
The post కామ్రేడ్ ఉడుత చేరాలు మరణం పార్టీకి తీరని లోటు appeared first on Navatelangana.














