కనీస వేతనాల సలహా బోర్డు నుండి సిఐటియును మినహాయించడం దుర్మార్గంకార్మిక వ్యతిరేక మోడీ విధానాలు నశించాలిసీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. సాయిలునవతెలంగాణ – సంగారెడ్డికేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం కల్పించాలనీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. సాయిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం కల్పించాలని సీఐటీయూ ఆఫీసు నుండి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీగా […]
The post కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం కల్పించాలి appeared first on Navatelangana.














