నవతెలంగాణ-హైదరాబాద్ : విహార నౌకల్లో వరుసగా వైరస్లు వ్యాపిస్తున్న ఘటనలు పర్యాటకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ‘యాంబిషన్’ అనే క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ వ్యాప్తి చెందడంతో ఫ్రాన్స్‌లో కలకలం రేగింది. సుమారు 1700 మంది ప్రయాణికులు, సిబ్బందితో బెల్ఫాస్ట్ నుంచి స్పెయిన్‌కు వెళ్తున్న ఈ నౌకను ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్ పోర్టులో అధికారులు నిలిపివేశారు. నౌకలోని సుమారు 50 మంది ప్రయాణికులు వాంతులు, విరేచనాల వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఫ్రెంచ్ ఆరోగ్య అధికారులు నౌకను […]
The post క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం..1700 మందికి క్వారంటైన్ appeared first on Navatelangana.














