చాలామంది తరుచుగా ఒక మాట చెప్తారు. మా వద్ద ధనమే లేనప్పుడు దానం ఎలా చేయగలమ్ అని. కాని వారికి తెలియని వాస్తవం ఏమిటంటే ‘దానం’ చేయడానికి ధనమే అవసరం లేదు. దానం చేయడానికి మీ వద్ద ‘విద్య’ ఉండవచ్చు. మీరు తినే ఏదైనా ఆహారం కావొచ్చు, (అన్నదానం) అవయవ దానం, రక్తదానం, వస్త్ర దానం ఇలా ఏదైనా కావొచ్చు. కొన్ని ప్రాణంతో వున్నప్పుడు దానం చేసేవి. మరికొన్ని మనం ఈ లోకం నుండి శాశ్వతంగా వీడిపోయినప్పుడు […]
The post మీలో ఈ గుణం ఉందా..? appeared first on Navatelangana.














