నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం దేశ విద్యా వ్యవస్థకు తీరని మచ్చ అనీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. వరుసగా జరుగుతున్న లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. మొత్తం 720 మార్కుల్లో దాదాపు 600 మార్కులకు […]
The post నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి : సీపీఐ(ఎం) appeared first on Navatelangana.














