– టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్రనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ : ప్రధాని మోడీ అన్ని విషయాల్లోనూ ప్రజల నడ్డి విరుస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర విమర్శించారు. ఇటీవల పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రజలనుద్దేశించి చేసిన సూచనలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్లో రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ… కేంద్రంలోని మోడీ సర్కారు బంగారంపై 10 శాతం సుంకాలను విధించిందని గుర్తు […]
The post ప్రజల నడ్డి విరుస్తున్న ప్రధాని మోడీ… appeared first on Navatelangana.













