రాత్రి సమయంలో ప్రమాదాలు..నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలో యాసంగి సీజన్ వరి కోతలు ఊపందుకున్నాయి. అయితే.. వరి పొలాల్లో ధాన్యం అరబెట్టుకునేందుకు వసతులు లేక రైతులు ధాన్యాన్ని రోడ్లపై పోస్తున్నారు. రహదారులపై సగం వరకు ధాన్యంతో కప్పేయడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలంలో తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, గాదంపల్లి, అడ్వాలపల్లి గ్రామాల్లోని రోడ్లపై రైతులు ధాన్యం అరబోస్తున్నారు. గతంలో మండల కేంద్రమైనా తాడిచెర్ల గ్రామానికి గుంటుక వేణు […]
The post రోడ్డుపై ధాన్యం.. ప్రాణ సంకటం appeared first on Navatelangana.







