థాయ్ లాండ్ ఓపెన్ బ్యాంకాక్ : థాయ్ లాండ్ ఓపెన్ సూపర్-500బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు దక్కాయి.బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో కిదాంబి శ్రీకాంత్,లక్ష్యసేన్ శుభారంభం చేయగా..యువ షట్లర్ ఆయుశ్ శెట్టి తొలిరౌండ్ లోనే ఇంటిదారి పట్టాడు.ఇక మహిళల సింగిల్స్ లో పివి సింధు,మాల్విక బన్సోద్,దేవిక సిహాగ్ తొలిరౌండ్ గండం గట్టెక్కి ప్రి క్వార్టర్స్ కు చేరారు.సింధు21-9, 21-12తో కేవలం 33నిమిషాల్లో చైనీస్ తైపీకి చెందిన టంగ్-సియోవో-టోంగ్ ను ఓడించింది.రెండో రౌండ్ లో […]

The post సింధు,లక్ష్యసేన్,
శ్రీకాంత్ శుభారంభం appeared first on Navatelangana.