నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో సంభవించిన భీకర తుఫాను, భారీ వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గాలివాన సృష్టించిన బీభత్సానికి ఇప్పటివరకు 74 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పిడుగుపాట్లు, గోడలు కూలడం, చెట్లు విరిగిపడటమే ఈ మరణాలకు ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తులో అత్యధికంగా ప్రయాగ్‌రాజ్ జిల్లాలో 17 మంది మరణించగా, భదోహిలో 16 మంది, మీర్జాపూర్లో 10 మంది, […]
The post వడగళ్ల వాన బీభత్సం..ఏకంగా 74 మంది దుర్మరణం! appeared first on Navatelangana.













