🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5248 articles

లిక్కర్ షాపులపై సిఎం విజయ్ సంచలన నిర్ణయం..
Older
Telangana

లిక్కర్ షాపులపై సిఎం విజయ్ సంచలన నిర్ణయం..

తమిళనాడు ముఖ్యమంత్రి సిఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్.. లిక్కర్ షాపుల మూసివేతపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్లకు 500 మీటర్ల దూరంలో ఉన్న లిక్కర్‌ షాప్‌లను మూసివేయాలని అధికారులకు సిఎం విజయ్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మూసివేతకు రెండువారాల గడువు ఇచ్చింది. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 717 లిక్కర్‌ దుకాణాలు మూత పడనున్నాయి.

Admin3 days ago👁 0
Nara Rohit: కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా.. నారా రోహిత్-నయన్ కొత్త సినిమా షురూ..
Older
నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీ:  వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డుకున్న డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ
Older
ఆసియా వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్షిప్ లో కోమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
Older
ఏఎఫ్‌‌‌‌సీ అండర్‌‌‌‌–17 విమెన్స్‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌: ఇండియా ఓటమి
Older
ఆసియా అండర్‌‌‌‌‌‌‌‌–17 బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్షిప్ ఫైనల్లో 8 మంది బాక్సర్లు
Older
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే టీమిండియా
Older
బుద్ధవనాన్ని  తిరుపతిలా డెవలప్ చేస్తాం..అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.
Older
జైనత్ మండలంలోని మల్లమ్మ ‘వందేండ్ల’ వైభవం
Older
అమెరికాలో భారతీయుడి ఉదారత..176 మంది గ్రాడ్యుయేట్లకు స్టూడెంట్ లోన్స్ చెల్లిస్తానని ప్రకటన
Older
ఇండియా జీడీపీ వృద్ధి 6 శాతమే.. 2026-27 కి HSBC అంచనా
Older
జూబ్లీహిల్స్ సెక్స్ ట్రాప్ కేసు... మరో పోక్సో కేసు నమోదు
Older
పంజాగుట్టలో రూ. 15 లక్షల బ్యాగు మాయం
Older
పేద బిడ్డల కోసం గంట ఎక్కువ పనిచేయండి.. సర్కారు టీచర్లకు సీఎం రేవంత్‌‌ రెడ్డి పిలుపు
Older
తెలంగాణకు కేంద్ర సహకారమేది?
Older
కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు.. ఎందుకు పారదర్శకంగా లేవు?
Older
తాగకున్నా తాగినట్టు!...మంచిర్యాల ఆర్టీసీ డిపోలో బ్రీత్ అన లైజర్ మాయ
Older
పారదర్శకంగా ట్రాన్స్ఫర్ల ప్రక్రియ..హాస్పిటల్స్ లో సుదీర్ఘంగా పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇస్తం : మంత్రి దామోదర రాజనర్సింహ
Older
వరంగల్ మడికొండ డంప్ యార్డులో చెత్త నుంచి గ్యాస్.. సక్సెస్ అయితే ఆ గ్రామాల కష్టాలు తీరినట్లే..
Older
రెండు బైకులు ఢీకొని ఒకరి మృతి.. సిద్దిపేట జిల్లాలో ఘటన
Older
వైద్యం వికటించి యువకుడు మృతి.. బంధువుల ఆందోళన.. సూర్యాపేట ప్రైవేట్ ఆస్పత్రిలో ఘటన
Older
బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి : బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు
Older
రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలి..అధికారులకు జీఎం శ్రీవాస్తవ ఆదేశం
Older
మా ప్లానింగే కొంపముంచింది: శ్రేయస్
Older
Telangana

మా ప్లానింగే కొంపముంచింది: శ్రేయస్

హైదరాబాద్: ఐపిఎల్‌లో ప్రథమార్థంలో వరసగా ఆరు మ్యాచ్‌లో గెలిచి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది. ద్వితీయ ఆర్థంలో వరసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి పడిపోయింది. ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టం మారింది. మిగిలిన మూడు మ్యాచ్ లలో గెలిస్తేనే పంజాబ్ ప్లేఆఫ్స్ కు చేరుతుంది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. పంజాబ్‌పై ఢిల్లీ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ తొలుత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోఏయి 216 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడారు. ఈ వికెట్ 210 పరుగులు చేయడం అనేది పెద్ద టార్గెట్ అని చెప్పుకొచ్చాడు. బౌన్స్‌లో మార్పుతో పాటు సీమ్ అవుతుండడంతో తాము 30 పరుగులు ఎక్కువ చేశామని అనిపించిందన్నాడు. పిచ్ సీమర్లకు బాగా అనుకూలించడంతో పేసర్లతోనే బౌలింగ్ చేయించానని, దీంతో చాహల్ పక్కన పెట్టానని శ్రేయస్ వివరించారు. పేస్ బౌలింగ్‌లో వికెట్ల రాకపోవడంతో కెప్టెన్ గా తాను విఫలమయ్యాయని తెలియజేశాడు. డెత్ ఓవర్లలో

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA