ఆంధ్రప్రదేశ్తిరుమలలో గోకులాష్టమి వేడుకలు
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని సెప్టెంబర్ 4న గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు బంగారు వాకిలి ముఖ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
తెలంగాణకల్లెడి, డికంపల్లి, చిన్నాపూర్ అడవుల్లో చిరుతల సంచారం
ఆలూర్ మండలంలోని కల్లెడి, డికంపల్లి, చిన్నాపూర్ గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది.