🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
🛕
హైదరాబాద్, తెలంగాణ

లాడ్ బజార్

హైదరాబాద్ పాత నగరం లో ఉన్న లాడ్ బజార్ లేదా చూడి బజార్ అందమైన డిజైన్ ల తో ముస్తాబయిన గాజులకి ప్రసిద్ది. ఖుతుబ్ షా కుటుంబం హైదరాబాద్ ని తన హయాం లో కి తీసుకున్నప్పటి నుండి ఉన్న ఈ మార్కెట్ చాలా పురాతనమైనది. ఈ ప్రాంతం నగరం లో నే అత్యంత రద్దీగా ఉండే చోట ఉంది.

చార్మినార్ అలాగే చౌమహల్లా పాలసు వంటి కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలకి దగ్గరలో ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని సందర్శించడం చాలా సులభం. పెళ్లి పనుల షాపింగ్ లో భాగంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి ఏంతో మంది కాబోయే పెళ్లి కూతుర్లు వస్తారు. పెళ్లి వేడుకలని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కావలసిన ప్రతి వస్తువు ఈ లాడ్ బజార్ లో లభిస్తుంది.

అయినా ఈ మార్కెట్ ప్రత్యేకించి అమెరికన్ వజ్రాలతో పొదగబడిన లాకెర్ లేదా లాడ్ గాజులకి ప్రసిద్ది. హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ ప్రాంతం లో షాపింగ్ చెయ్యకపోవడం మాత్రం బాధాకరమైన విషయం.

🛕 మరిన్ని తెలంగాణ ప్రదేశాలు

Advertisement
Sponsored by ATA – American Telugu Association