🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
🛕
హైదరాబాద్, తెలంగాణ

ఓషియన్ పార్క్


హైదరాబాద్ లోని ఓషన్ పార్క్ దేశం లోనే రెండో అతిపెద్ద అమ్యూస్మెన్ట్ పార్క్. ఒస్మాన్ సాగర్ చెరువుకి దగ్గరలో నగరానికి 20 కిలోమీటర్ల దూరం లో నగర శివార్లలో ఉన్నది. చక్కగా నిర్వహించబడే ఈ పార్క్ నిర్మలమైన నీటితొ కన్నుల పండువగా కనిపించే పచ్చటి లాన్ ల తో ఉంటుంది.

ఈ అమ్యూస్మెన్ట్ పార్క్ యొక్క ఉన్నత ప్రమాణాలు స్థానికులు , పర్యాటకులు అనే తేడ లేకుండా అందరికీ ఎంతగానో ఈ పార్క్ నచ్చే విధంగా ఉంటాయి. పెద్ద చిన్న తేడా లేకుండా అందరిని వినోదాలలో ఓలలాడించే విధం గా ఈ పార్క్ ని తీర్చి దిద్దారు. చిన్న పిల్లలకు సురక్షితంగా ఈ పార్క్ ను రూపొందించారు. డ్రై రైడ్ ల తో పాటు వాటర్ రైడ్ లు ఉంటాయి.

ప్రతిఒక్కరు తమ ఇష్టానికి వినోదించే అవకాసం ఉంటుంది.పర్యాటకులు ఓషన్ పూల్ లో సమయం గడపటం లేదా టీ కప్స్,ఎయిర్ డ్రాప్స్, షిప్స్ ఇంకా ట్రైన్స్ వంటి రైడ్స్ లో పాల్గొని వినోదాన్ని పొందవచ్చు.ఇక్కడి వినోద భరిత రైడ్స్ అన్ని సురక్షితమైనవి.

ఎంట్రీ రుసుం పెద్దలకు 400 రూపాయలు, పిల్లలకి 250 రూపాయలు

సందర్శించు సమయం పార్క్ టైమ్: ఉదయం 11 నుంచి రాత్రి 7:30 వరకు నీటి క్రీడలు: ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

 

🛕 మరిన్ని తెలంగాణ ప్రదేశాలు

Advertisement
Sponsored by ATA – American Telugu Association