🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
🛕
హైదరాబాద్, తెలంగాణ

స్పానిష్ మాస్క్

ఐవాన్ - ఎ - బేగుంపేట్ లేదా మసీద్ ఇక్బాల్ ఉడ్ దాలా అని స్థానిక భాషలో ప్రసిద్ది చెందిన ఈ స్పానిష్ మాస్క్ హైదరాబాద్ లో నే ఈ తరహాలో మొట్ట మొదటిది. పైగహ్ నవాబ్ అయిన నవాబ్ సర్ ఇక్బాల్ ఉద్ దాలా స్పానిష్ సందర్శనకి వెళ్ళినప్పుడు అక్కడ కేథడ్రాల్ మాస్క్ అఫ్ కార్డోబా నిర్మాణ శైలి కి ఆకర్షింపబడ్డాడు.

స్పెయిన్ నుండి తిరిగి వచ్చిన వెంటనే, 1906 లో స్పానిష్ మాస్క్ నిర్మాణాన్ని చేపట్టాడు. స్పెయిన్ లో ఉన్న కేథడ్రాల్ మాస్క్ అఫ్ కార్డోబా శైలి లో నే ఈ మాస్క్ నిర్మితమయింది. కర్ణాటకా రాష్ట్రం లో ని ఉన్న జమ్మా మసీద్ గుల్బర్గా శైలి కి కూడా ఈ మాస్క్ నిర్మాణం ప్రభావితమయింది.

మాస్క్ అఫ్ మూర్స్ గా కుడా ప్రాచుర్యం పొందిన ఈ మాస్క్ నిర్మాణ శైలిలో ప్రత్యేకమైన మూరిష్ నిర్మాణ శైలి కూడా కనిపిస్తుంది. బయట నుండి చుస్తే ఒక చర్చ్ లా కనిపించడం కూడా ఈ మాస్క్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందడానికి గల కారణం.

🛕 మరిన్ని తెలంగాణ ప్రదేశాలు

Advertisement
Sponsored by ATA – American Telugu Association