🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
🛕
నల్గొండ, తెలంగాణ

భువనగిరి కోట

భువనగిరి కోటను చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు నిర్మించాడు. ఈ కోటను 12వ శతాబ్దంలో ఒక సమయంలో రాజ్యాన్ని పరిరక్షించే నిమిత్తం నిర్మించారు.ఈ కోట 40 ఎకరాలలో కొండ పైన నిర్మించారు. భూ మట్టం నుండి ఈ కోట 500 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కోట దాని ప్రత్యేక నిర్మాణ శైలి వలన పర్యాటకులలో ప్రసిద్ధ గమ్యస్థానమైంది.

కోడిగుడ్డు ఆకారంలోని ఈ కోటకు రెండు ప్రధాన ద్వారాలు ఉంటాయి. ఈ కోటకు వెలుపల దీనిని చేరడానికి అసాధ్యమైన రీతిలో టన్నుల కొద్ది కందకాన్ని తవ్వారు. కోట లోపల భూగర్భ గదులు, రహస్య బాటలు ఉన్న పొడవాటి దారులు, ఉచ్చుద్వారాలు, ఆయుధాలు భద్రపరిచే ఒక రహస్య గది, గుర్రపు శాల కూడా ఉన్నాయి.

🛕 మరిన్ని తెలంగాణ ప్రదేశాలు

Advertisement
Sponsored by ATA – American Telugu Association