🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
🛕
నల్గొండ, తెలంగాణ

లతీఫ్ శేబ్ దర్గా

నల్గొండ లోని లతీఫ్ షేబ్ దర్గా, ఈ ప్రాంత౦లొ ఉన్న మత సామరస్యానికి ఉత్తమ ఉదాహరణ. ఈ దర్గా ముస్లి౦ సన్యాసికి చెందినప్పటికీ అన్ని మతాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తారు. ఈ ప్రాంతం పర్వతరోహకులకు ప్రియమైన రెండు రెండు కొండల పైన ఉంది. అందుకని, సన్యాసి ఆశీస్సుల కోసం వచ్చే వారితో బాటుగా అనేక మంది పర్యాటకులను కూడా ఈ దర్గా వద్ద గమనించవచ్చు.

ఈ దర్గా వద్ద ప్రార్ధన చేస్తే కోరికలు ఫలిస్తాయని విశ్వసిస్తారు. కనుక, ఈ దర్గాలో ప్రార్ధించి, ఈ సన్యాసి ఆశీస్సులు పొందడానికి దగ్గర దూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తారు. ఈ దర్గాలో ప్రతి ఏట ఉరుసు అనే ఉత్సవం జరుగుతుంది. ఎంతో ప్రసిద్ది చెందిన ఈ ఉత్సవానికి ఆ రోజున లక్షల మంది భక్తులు రావడమే కాక స్వచ్చందంగా చాల పనిని కూడా చేస్తారు. ఈ దర్గా కు చాల దగ్గరలో మరొక కొండ ఉంది అదే కాపురాల గుట్ట కొండ.

🛕 మరిన్ని తెలంగాణ ప్రదేశాలు

Advertisement
Sponsored by ATA – American Telugu Association