TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
🎵

ఎవరు, ఎవరు, ఎవరూ

evaru evaru evaru

తెలుగు సాహిత్యం

ఎండ ఇచ్చెది ఎవరు? సూర్యుడు! సూర్యుడు!

వాన ఇచ్చెది ఎవరు? మబ్బులు! మబ్బులు!

వెన్నెల ఇచ్చెది ఎవరు? చంద్రుడు! చంద్రుడు!

గాలి ఇచ్చెది ఎవరు? ఆకాశం! ఆకాశం!

ప్రేమ ఇచ్చెది ఎవరు? అమ్మ- నాన్న- గురువూ

ఇంగ్లీష్ ఉచ్చారణ

Emda icchedi evaru? Suryudu! Suryudu!

Vaana icchedi evaru? Mabbulu! Mabbulu!

Vennela icchedi evaru? Chamdrudu! Chamdrudu!

Gaali icchedi evaru? aakaasam! aakaasam!

Prema icchedi evaru? aamma- naanna- guruvu

🎵 మరిన్ని పాటలు