TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
🎵

గాలిపటం

gaalipatam

తెలుగు సాహిత్యం

ఎగిరింది ఎగిరింది- నా గాలి పటం

గాలిలో ఎగిరింది- నా గాలి పటం

పైపైకి ఎగిరింది- నా గాలి పటం

పల్టిలు కొట్టింది- నా గాలి పటం

రంగురంగులదండి- నా గాలి పటం

రాజ్యాలు దాటింది- నా గాలి పటం

మబ్బును తాకింది- నా గాలి పటం

పందెమే గెలిచింది- నా గాలి పటం

ఇంగ్లీష్ ఉచ్చారణ

Egirimdi egirimdi- naa gaali patam

Gaalilo egirimdi- naa gaali patam

Paipaiki egirimdi- naa gaali patam

Paltilu kottimdi- naa gaali patam

Ramguramguladamdi- naa gaali patam

Raajyaalu daatimdi- naa gaali patam

Mabbunu taakimdi- naa gaali patam

Pamdeme gelichimdi- naa gaali patam

🎵 మరిన్ని పాటలు