TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
🎵

నా కాళ్ళ గజ్జెలు

na kaalla gajjelu

తెలుగు సాహిత్యం

నా కాళ్ళ గజ్జెలు

నా కాళ్ళ గజ్జెలు- మోకాళ్ళ చిప్పలు

అబ్బబ్బ నడుము- అద్దాల రవికె

ముత్యాల హారం- కస్తురి తిలకం

బిందె మీద బిందె - బిందెలోన పెరుగు

పెరుగమ్మ పెరుగు - తిరుగమ్మ తిరుగు

ఇంగ్లీష్ ఉచ్చారణ

na kaalla gajjelu

na kalla gajjelu- meekaalla chippalu

abbabba nadumu- addala ravike

mutyala haram- kasturi tilakam

binde mida binde - bindelona perugu

perugamma perugu - tirugamma tirugu

🎵 మరిన్ని పాటలు