🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
🕉️ సంస్కృతి›🧒 పిల్లల కార్నర్›📖 బాతు-బంగారు గుడ్డు
📖
చిన్నపిల్లల కథలు

బాతు-బంగారు గుడ్డు

baatu-bmgaaru guddu

⏱️ 5 నిమిషాల పఠనం


telugu lokam1

ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచాసాగాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది. ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది. పేరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చోపున ప్రతి రోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉన్నది. పేరయ్య దంపతులకు రోజూ బంగారం లభించడంతో ఆనందంతో వళ్ళు మరచిపోయారు. గొప్ప ధనవంతులయ్యారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒక రోజు పేరయ్య దంపతులు “ఈ బాతు ప్రతిరోజూ ఒక్క బంగారు గుడ్డే పెడుతుంది కదా! దీని పొట్టలో చాల బంగారు గుడ్లు ఉంటాయి. ప్రతి రోజూ ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడటం కంటే ఆ బాతును కోసి, దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది” అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యమెందుకని పేరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు. కాని అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనిపించలేదువారికి. పేరయ్య దంపతులు నెత్తి నోరూ కొట్టుకొని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని కృంగి క్రుశించిపోయారు.

📖 మరిన్ని చిన్నపిల్లల కథలు

📖⏱️ 6 min
దొంగను పట్టే మసికుండ
domganu pattee masikumda
📖⏱️ 8 min
జింక అందం
jimka amdm
📖⏱️ 9 min
తెలివిగల చేప
telivigala cheepa
📖⏱️ 17 min
భళి భళీ బాలకృష్ణయ్య ! … కృష్ణ లీలలు
bhali bhalee baalakrushnayya ! … krushna leelalu
📖⏱️ 3 min
కుక్కా, వ్యాపారస్తుడు
kukkaa, vyaapaarastudu
📖⏱️ 10 min
పగటి కలలు
pagati kalalu
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Advertisement
Sponsored by TTA – Telangana American Telugu Association
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి