📜తెలుగు సామెత
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు
Pulini choosi nakka vaata pettukunatu
అర్థం
ఇతరులను అనుకరించి తనకు హాని కలిగించుకోవడం.
Like a fox getting branded after seeing a tiger. Imitating others without thinking causes self-harm.
wisdom3 వీక్షణలు






