21 ఏళ్ల హీరోయిన్.. 56 ఏళ్ల హీరో.. 28 రోజుల్లో షూటింగ్ కంప్లీట్.. కట్ చేస్తే, కలెక్షన్ల సునామీ..

నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన 'డ్రైవర్ రాముడు' చిత్రం విడుదలై 46 ఏళ్లు పూర్తి చేసుకుంది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కేవలం 28 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ఎన్టీఆర్ సినీ చరిత్రలో మైలురాయి. 35 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నా.. ఎన్టీఆర్, జయసుధల కెమిస్ట్రీ, అద్భుతమైన పాటలు, బాక్సాఫీస్ రికార్డులతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. మే 1 నుంచి కొత్త రూల్స్.. బుకింగ్‌పై కొత్త ఆంక్షలు!
14 నిమిషాల క్రితం
తాజా వార్తలు
మండే వేసవిలో చలవ చేసే సమ్మర్ స్పెషల్ డ్రింక్స్.. తాగారో బాడీ అంతా కూల్.. కూల్..
17 నిమిషాల క్రితం
తాజా వార్తలు
మేలో ఈ 4 రాశుల లైఫ్ టర్నింగ్ పాయింట్.. ఒక్కసారి చదవకపోతే మీరే మిస్ అవుతారు!
18 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







