ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్.. వేలాది మందికి ఉద్యోగావకాశాలు.. ఎక్కడంటే..?

అనకాపల్లి జిల్లా పారిశ్రామిక రంగంలో మరోసారి వార్తల్లో నిలవనుంది. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రాంతం, ఇప్పుడు మరో పెద్ద క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌తో చర్చలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీపై దృష్టి పెరుగుతున్న నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














