Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ మరోసారి ఫీల్డింగ్‌లో విఫలమయ్యాడు. సునాయాసమైన క్యాచ్‌ను వదిలేసి ప్రత్యర్థికి ఊపిరిపోసిన శశాంక్ తీరుపై ఆ జట్టు ప్రధాన కోచ్ రిక్కీ పాంటింగ్ ఘాటుగా స్పందించారు. ఈ వైఫల్యం సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడంతో పాటు పంజాబ్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












