ఎలాంటి స్కిల్స్ లేకున్నా.. IIT Mandiలో AI, రోబోటిక్స్ కోర్సు చదివే ఛాన్స్! దరఖాస్తు ఇలా

వేసవి సెలవుల్లో సాంకేతిక స్కిల్స్ నేర్చుకోవడానికి మండి (IIT Mandi) అద్భుత అవకాశాన్ని కల్పించింది. నెల రోజుల పాటు కొనసాగే రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ (PRAYAS)ను సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (CCE) ఆధ్వర్యంలో అందించనుంది. ఈ ప్రోగ్రామ్ జూలై 2026లో మొత్తం 4 వారాల పాటు కొనసాగనుంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














