ప్రపంచంలోని ప్రతిదేశం విషయంలో తలదూర్చడం అమెరికా నైజం. వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చినంతా అవలీలగా ఇరాన్ అధ్యక్షుడిని కూడా ఎత్తుకొని వద్దామనుకున్నా ఆధునిక రావణుడికి పగటి పూట తారలే కనిపించాయి. అతడు దేశం కోసం అమరుడే అయ్యాడు గాని ట్రంప్ చేతిలో చిక్కలేదు. ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించి పరిణామం చవి చూసి, హార్ముజ్ జలసంధిపై కన్ను పెట్టాడు ట్రంప్. అది కూడా అడియాశే అవుతుందేమో! హార్ముజ్ జలసంధి అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలో ప్రముఖంగా వార్తల్లో […]
The post హార్ముజ్:శాంతిని కొనసాగిస్తుందా? appeared first on Navatelangana.










