ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ముగిశాయి. వాటి ఫ‌లితాలు వెలువ‌డ‌క‌ముందే హైద‌రాబాద్‌లో పెద్ద పెద్ద హోర్డింగులు వెలిశాయి. ఈనెల ప‌దిన ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు.. ప‌రేడ్ గ్రౌండ్‌లో పెద్ద స‌భ పెడతార‌నేది వాటి సారాంశం. ఇంత‌కీ అక‌స్మాత్తుగా మోడీజీకి తెలంగాణ రావాల‌న్న కోరిక ఎందుకు పుట్టింది? మండుటెండ‌ల్లో భాగ్య‌న‌గ‌రానికి వ‌చ్చి ఆయ‌న ఏం చెప్ప‌బోతున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త పన్నేండేండ్లుగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా భార‌త‌దేశ స‌రిహ‌ద్దుల్లోనో, దేశంలోని వివిధ ప్రాంతాల్లోనో, ఎక్క‌డో ఏదో ఒక […]

The post ఎందుకోసం వ‌స్తున్నారు? appeared first on Navatelangana.