రెండు రోజుల వ్యవధిలో కార్మికోద్యమం ఇద్దరు మహిళా కార్యకర్తలను కోల్పోయింది. దశాబ్దాల కృషితో ఎదిగిన కామ్రేడ్స్….ఇంతలోనే అందనంత దూరం కనుమరుగవుతారని ఎవ్వరూ ఊహించలేదు. మరణం సహజమే. కానీ, ఇద్దరి అకాల మరణమే దిగ్భ్రాంతికి గురిచేసింది. మహిళా కార్యకర్తల మీద శ్రద్ధ పెడుతున్న సమయంలోనే కామ్రేడ్ నూర్జహాన్, కామ్రేడ్ రోజా మృతి కార్మికోద్యమానికి పెద్దలోటు. వీరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కాదు. విద్యుత్తు ఉద్యమ వీరులు కాదు. అయినా వీరి విలువ తరగనిది. దోపిడీ సమాజపు […]

The post ఎదురీదిన ఎర్రజెండా బిడ్డలు appeared first on Navatelangana.