Business Idea: డబ్బులు సంపాదించేందుకు మార్కెట్లో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అయితే కొందరు చేతిలో డబ్బులు లేక వ్యాపారం చేసేందుకు ముందుకు రారు. కానీ కేంద్ర ప్రభుత్వం అందిస్తు్న్న ఈ స్కీమ్‌ కింద లోన్‌ తీసుకుని బిజినెస్‌ను పెట్టుకుంటే నెలకు లక్షల్లో సంపాదన పొందవచ్చు. అదేంటో తెలుసుకుందాం..