Credit Card: క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్లు ఇంటికొచ్చి వేధించవచ్చా? ఆర్బీఐ రూల్స్ ఇవే.. వినియోగదారులకున్న హక్కులు తెలుసుకోండి!

Credit Card Recovery Agents:బ్యాంకుల నుండి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడం కస్టమర్ బాధ్యత. అయితే, వసూలు చేసే ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలి కానీ, దౌర్జన్యంగా ఉండకూడదు. నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులపై భారీ జరిమానాలు విధించే అధికారం ఆర్‌బీఐకి ఉంది. అలాగే..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













