125 డాలర్లకు చేరనున్న చమురువృద్ధి రేటు పతనమే..ఆకాశాన్ని అంటనున్న ధరలుఐఎంఎఫ్ చీఫ్ హెచ్చరిక వాషింగ్టన్: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక పునాదులను కదిలించేలా మారుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సాగుతున్న ఈ ఘర్షణలు గనుక 2027 వరకు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో పతనమయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు. మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. యుద్ధం త్వరగా ముగిసిపోతుందన్న […]
The post యుద్ధం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు appeared first on Navatelangana.










