నేడు పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ ఢరాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..నవతెలంగాణ-హైదరాబాద్‌ఐపీఎల్ 19 ప్లే ఆఫ్స్ రేసు రక్తికట్టగా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం వేటలో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడుతున్నాయి. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌పై భారీ స్కోరు చేసినా ఓటమి పాలైన సన్‌రైజర్స్ ఆ తర్వాత బౌలింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు చేసింది. యువ పేసర్లకు అవకాశం అందించి అద్భుతాలు రాబట్టింది. మరో వైపు పంజాబ్ కింగ్స్ రెండు పరాజయాలతో సతమతం అవుతోంది. ఆ జట్టు ప్లే […]
The post పుంజుకుంటారా? appeared first on Navatelangana.











